డైరెక్టర్ తల పగలగొట్టిన దీపిక పదుకొనే




దీపిక పదుకొనే కి కోపం వచేసింది కోపం లో ఎం చేస్తుందో కూడా అర్ధం కానంత కోపం వచ్చేసింది . అయతే ఆ కోపానికి బలయింది ఒక డైరెక్టర్ అది దీపిక ని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ . ఇంతకి ఎం జరిగింది ?

షారుఖ్ ఖాన్ – దీపిక పదుకొనే జంటగా వస్తున్న సినిమా “ చెన్నై ఎక్ష్ప్రెస్స్ “ , ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయ్పోయింది అయతే చివరి రోజు స్టంట్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ దీపిక పక్కన కూర్చొని విసిగించడం మొధలు పెట్టాడు .

ముందునించి కోపం గ ఉన్న దీపిక ఒకేసారి తను తాగే బాటిల్ తో డైరెక్టర్ తల మిధ పగలగొట్టింది . అంత వరకు సరదాగా సాగిపోయిన షూటింగ్ ఒకేసారి సైలెంట్ అయ్పోయింది . షాక్ నించి తేరుకున్న టీం వెంటనే డైరెక్టర్ కి త్రేత్మేంట్ ఇప్పించారు . అయతే డైరెక్టర్ కి ఎం కాకపోడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు .

తను కోపంలో ఎం చేస్తున్నానో తెలియలేదని దర్శకుడికి సారీ చెప్పింది దీపిక , అయతే అసలు మేటర్ ఎంటటే దీపిక పాత బాయ్ ఫ్రెండ్ రన్బీర్ కపూర్ ఇప్పుడు కత్రిన తో తిరుగుతున్నాడు . ఆ కోపంలో ఉన్న దీపిక ఆ కసింతా డైరెక్టర్ పైన చూపించాడని బాలీవుడ్ వర్గాలు గుస గుసలడుతున్నాయి .
 



Follow us on Twitter @Atozpulse or click on Icon 
thumbnail
Find something more

Well we hope that this article satisfied you, Check out over Home page for latest trending topics of Bollywood and enter the new fashion world out there.

0 comments