ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో మంచి క్రాజే సంపాదించుకున్న హీరోయిన్ , పర్నీతి చోప్రా ప్రియాంక చోప్రా చెల్లలు ఇండస్ట్రీ కి వచ్చిన కొద్ది రోజుల్లోని మంచి పేరు తెచ్చసుకుంది . తీసింది రెండు సినిమాలే ఆయన పేరు మాత్రం అక్క కంటే ఎక్కువ మారుమోగిపోతుంది .
ఇప్పుడు ఈ ఇద్దరికి బహిరంగమ్గానే గొడవలు జర్గుతున్నాయి . “ తన ఎదుగుదల చూసి ప్రియాంక చోప్రా కుల్లుకుంటుంది “ అని పర్నీతి చోప్రా కామెంట్ చేయడం సంచలనం లేపింది . ఇప్పుడు వీరిదరి వార్ వాళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ దాక చేరింది .
ప్రియాంక చోప్రా తో తిరిగిన బాలీవుడ్ స్టార్స్ అంత ఇప్పుడు చెల్లె పర్నీతి చోప్రా వెంట పడుతున్నారని , చాటింగ్ డేటింగ్ తో ఫుల్ బిజీ గ ఉంటుందని టాక్ . అక్క కంటే చెల్లె కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండడం తో ఇలా అబ్బాయందరు వెంతపడుతున్నారట .
0 comments