తమన్నాకి ఐ లవ్ యు చెప్పిన అయుదుగురు అసిస్టెంట్ డిరెక్టర్లు


తమన్నా  అంటే చాలా మందికి ఇష్టం , తనకి ఐ లవ్ యు చెప్పటం లో గొప్పేముంది అనుకోకండి . తమన్నాని ప్రొపొసె చేసింది అసిస్టెంట్ డిరెక్టర్లు , అవును అయ్దుగురు అసిస్స్తంట్ డైరెక్టర్స్  ప్రొపొసె చేసారు అది ఒకరి తరవాత వరుసగా వెళ్లి చెప్పారు . ఈ సంగటన హిమ్మత్వాల షూటింగ్ అప్పుడు జరిగింది .

డైరెక్టర్ ఆక్షన్ కట్ అంటూ ఒకొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ని తమన్నా దెగ్గరకి పంపి ప్రొపొసె చేయమని చెప్పారు , అయతే తమన్నా మాత్రం నో అని  నవ్వుతు సమాధానం ఇచింది . అయతే ఇదంతా డైరెక్టర్ ఫిలిం యూనిట్ లో ఉత్సాహాన్ని నింపడానికి చేసిన పని అని తెలుసుకొని తమన్నా హ్యాపీ గ ఫీల్ అయింది . 


thumbnail
Find something more

Well we hope that this article satisfied you, Check out over Home page for latest trending topics of Bollywood and enter the new fashion world out there.

0 comments